కెసీఆరు ఎమ్మెస్సారు
ఇద్దరు సవాళ్లు చెసుకుండ్రు బానే ఉంది.
రీ ఎలక్షను పెట్టెస్తారు, ఎవడొ ఒకడు గెలుస్తాడు.
మీడియా వాళ్లకు పండుగ, పాపం కరెంటు లెనొళ్ల గొడవ వదిలేసి నిమిషానికొసారి ఈ తొట్టి న్యూస్ కవరు చేస్తారు.
రాజశెఖరునికిన్ను పండుగె జనాలకు కరెంటు లొల్లి నుంచి డైవర్షన్. అదికాక ఎమ్మెస్సారొడు ఓడిపొఇనా పండుగె కాంగ్రెస్ గెలిసినా పండుగె.
పుస్సుక్కున టెడీఫొడు గెలిచెనా గెలవొచ్చు కనుక వాడికీ పందుగె.
కెయెస్సారొనికి పాయింట్ ప్రూవు చెసుకొనీకె మాంచి ఛాన్సు.
కానీ మద్యలొ మనకెంటీ?
టాక్సు పేయర్ల దబ్బులు దందగ. టైం వేస్టు.
ఎలక్సన్ల గొదవలు...
ఎద్దులు ఎద్దులు కొట్లాడుకుంటె మధ్యలొ దూడల కాళ్లు విరిగాయంట
థూ !! వీళ్ళు మారర్రా బాబు




