హై 'టెక్కు' సమాజసేవ!!
క్రిస్మస్ పండగొచ్చింది. మన వాళ్ళ లాగే వీళ్ళకు కూడా పండగ వచ్చే సరికి రిలీజియస్ గా కావడం అలవాటులా ఉంది. కమర్షియలిజం పుణ్యమా అని క్రిస్మస్ రూపు రెఖలే మారి పొయాయని ఇక్కడి పత్రికలు గగ్గొలు పెడుతున్నాయి.('సాంటా' అంటె పిల్లలకు ఇష్టం కంటె భయమే ఎక్కువ అని ఫొటొ లొతొ సహ ప్రూఫ్ లు చూపిస్తున్నై , అది వెరేవిషయం!) షాపుల వాళ్ళు మాత్రం సందట్లొ సడేమియా అని రేట్లు పెంచి డిస్కౌంట్లు ఇచ్చి సవత్సరం పొడువునా పోగెసిన చెత్త సరుకంతా దులిపేసుకుంటున్నారు. జనాలు విపరీతంగా, విపరీతమైనవన్నీ కొనెస్తున్నారు.
చారిటి వాళ్ళకు డబ్బుల కల్లెక్షన్లకు ఇంతకంటె మంచి సమయం దొరకదు అందుకె గత పది రొజులుగా ఏ పబ్లిక్ ప్లేసులొ ఎక్కడ చూసినా చిన్న చిన్న బకెట్లతొ వాళ్ళే కనిపిస్తున్నారు. కొన్ని చారిటీల వాళ్ళు వాలంటీర్స్ ను పొగెసి చిన్న చిన్న గుంపులుగా చాల రొజులు ప్రాక్టీసు చేసిన భక్తి గీతాలు ఆలపిస్తూ డబ్బులు కలెక్ట్ చెస్తే, కొన్ని చారిటీలు వాళ్ళు తమ గురించి ఇన్ ఫర్మేషను పాంఫ్లెట్స్ పంచుతూ డబ్బులు కలెక్ట్ చెస్తే, మరికొందరు ఒక అడుగు ముందుకేసి చాలా ఆర్భాటంగా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. వీరిని చూస్తే మనం చారిటికిచ్చే డబ్బులు ఎలా ఖర్చు చెస్తారో ఇట్టె తెలిసి పోతుంది.ఇవాల ఇలాంటి చారిటీనే St Albans Station దగ్గర చూసాను. మొత్తం ఆరుగురు వాలంటీర్స్ 'సాంటా డ్రెస్సుల్లొ, పెద్దగా డెకొరెట్ చెసిన వ్యానులొ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. నా అంచనా ప్రకారం వీళ్ళు రొజంతా కలిస్తె మహా అయితె ఒక 1000 పౌండ్స్ కలెక్ట్ చెస్తుండొచ్చు కాని అందులొ సగం (కనీసం) ఆ సాంట డ్రెస్సులకు ఆ వ్యాన్ డెకొరెషన్ కు లౌడ్ స్పీకర్లకు ఖర్చు పెట్టేసుంటారు. హై 'టెక్కు' సమాజసేవ!!

3 comments:
'సాంటా' అంటె పిల్లలకు ఇష్టం కంటె భయమే ఎక్కువ అని ఫొటొ లొతొ సహ ప్రూఫ్ లు చూపిస్తున్నై , అది వెరేవిషయం!) ..nijamaa..meedaggara emanna vyaasam vunte photo lato paatuu pracurinchandi....
Hi radhika gaaru,
I come across following gallery with full of kids who are scared of Santa.
http://www.southflorida.com/events/sfl-scaredsanta,0,2245506.photogallery?index=1
13,46,60 and 67 are my favorite photos!.
Also ,I come across small article in Guardian about this (link bellow)
http://www.guardian.co.uk/g2/story/0,,1670336,00.html
llinks ichinamduku thanks andi.paapam aa pasivaallu.
Post a Comment