బలిచక్రవర్తి
ఏం ఎల్ ఏ గా, మినిస్టర్ గా , ఎంపీ గా, సె ఎల్ పి నా యకుని గా చివరికి ముఖ్యమంత్రి గా పనిచెసిన మన సీయెం కు తను తప్పు జెస్తునంట్లు తెల్వదంట.
జెనం మరీ వెర్రివాల్లనుకున్నాడొ నమ్మడానికి. 'ఈనాడూ' మీద ప్రతీకారం తీర్చుకొవదానికి ప్రీ ప్లాను గా చెసిన పనె. పాపం ప్లాను బెసిడి కొట్టింది.





5 comments:
మహాసముద్రం - ఇది సాధారణంగా వాడుకలోని పదం.
మహసముద్రం - అని మీరు కావాలనే రాశారా?
Reason for choosing మహాసముద్రం is, it is my village name
జననీ జన్మ భూమిస్చ స్వర్గాదపీ గరీయసి!
బాగుంది. మీ స్వస్థలం మ'హా'సముద్రం కదా, మీ బ్లాగుకు మ'హ'సముద్రం అని నామకరణం చేశారు. దీర్ఘం తీసి'పారేసి'నట్టున్నారే!
ఓహ్! చిన్నప్పుడు హస్టల్లొ చదివెప్పుడు కొమ్ములు దీర్గాలు తినడం అలవాటైంది, ఇప్పుడు తిండి పుష్కలంగా దొరుకుతున్నా ఈ అలవాటు మాత్రం మర్చి పొలెకపొతున్నా.
Now I understand your first comment, sorry I made you to repeat.
Thanks for letting me know, I corrected it!!.
:)
Thank you for letting me do so.
Post a Comment